వ్యతిరేక పదాలు
Jump to navigation
Jump to search
- ఆస్తి*అప్పు
- దయ*నిర్దయ
- సన్మానం*అవమానము
- అబిమానం*దురభిమానం
- సుముఖత*విముఖత
- అక్షరాశ్యులు*నిరక్షరాశ్యులు
- కష్టం*సుఖం
- పైన*కింద
- వినోదం*విషాదం
- క్రమము*అక్రమము
- సకాలం*అకాలం