వ్యర్ధము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వ్యర్ధము అంటే ఉపయోగ పడనిది. వమ్ము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
వ్యర్ధ ప్రేలాపన, వ్యర్ధ పదార్ధాలు, వ్యర్ధ ప్రసంగం, పారిశ్రామిక వ్యర్ధాలు, వ్యర్ధ ప్రయత్నము.
- వ్యతిరేక పదాలు
ప్రయోజనము, ఉపయుక్తము, ఉపయోగము.