వ్యాఖ్యాత
Appearance
వాఖ్యాత
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]విషయావలోకన చేయువాడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అతడు ఆసభలో వాఖ్యాతగా వ్యవహరించాడు.
- వారు ఆ విషయంలో ఈ విదంగా వాఖ్యానించారు.