వ్యాఘ్రోపవాసన్యాయం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పెద్దపులి ఆహారం లభింపక ఉపవాసం చేయవలసి వస్తుందేమో కాని జంతువు లభించిన వెంటనే చంపివేసి తింటుంది. "వ్యాఘ్రస్య తూపవాసస్య పారణం పశుమారణమ్‌"

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"వ్యాఘ్రస్య తూపవాసస్య పారణం పశుమారణమ్‌"

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]