వ్రేలు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- వ్రేలు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]చేతులలో ఒక భాగము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- వేలు
- అంగుష్టము
- సంబంధిత పదాలు
- చేతి వ్రేలు
- కాలి వ్రేలు
- చిటికిన వ్రేలు
- చూపుడు వ్రేలు
- బొటన వ్రేలు
- ఉంగరపు వ్రేలు
- మధ్య వ్రేలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- .వాడు నావైపు వేలెత్తి చూపాడు
- .వాని పనిలో వేలెత్తి చూపలేరు
- .వాడు కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి వేస్తాడు