శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

శతకోటి దరిద్రాలుంటే వాటిని తీర్చటానికి అనంతకోటి ఉపాయాలు కూడా ఉంటాయి. ఎన్ని సమస్యలున్నా వాటికి తగిన పరిష్కారాలుంటాయని చెప్పటానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.