శతపత్రపత్ర శత భేధన న్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మాఱుదళములుగలదైనను పద్మము నొకమాఱు సూదితొగ్రుచ్చిన నూఱుదళములకు నొక్కమాఱుగ రంధ్రము పడును. ఆదళములని విడదీసి ప్రత్యేకముగ గ్రుచ్చినతో నూఱుమాఱులు గ్రుచ్చవలయును. ఒకేపనివలన ఒక్కమాఱుగ ననేక ఫలితములు కలుగవు డీన్యాయ ముపయోగింతురు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు