Jump to content

శత్రుఘ్నుడు

విక్షనరీ నుండి
రాముని తమ్ముడు శత్రుఘ్నుడు.

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
అర్థవివరణ
  1. దశరథుని కడపటి కొడుకు. తల్లి సుమిత్ర. రాముని తమ్ముడు. భార్య కుశధ్వజుని కూఁతురు అగు శ్రుతకీర్తి. ఇతడు రాముని యనుజ్ఞను పొంది లోకకంటకుడు అయిన లవణాసురుని చంపి లోకులబాధ నివారించెను.
  2. య|| అక్రూరుని అనుజుడు.
  3. య|| ఏకలుని యన్న. దేవశ్రవసుని పెద్దకొడుకు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]