Jump to content

శమాదిషట్కము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంఖ్యానుగుణ పదము

వ్యుత్పత్తి

శమము మొదలగుగా గల గుణములు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

1. శమము (అంతరింద్రియ నిగ్రహము), 2. దమము (బాహ్యేంద్రియ నిగ్రహము), 3. ఉపరతి (విహితకర్మలను జ్ఞానవిధిచే క్రమముగా విడిచిపెట్టుట), 4. తితిక్ష (శీతోష్ణములు మొదలగు ద్వంద్వముల యెడ సమబుద్ధి), 5. శ్రద్ధ (గురుబోధ, వేదాంతము, పరమాత్మ మొదలైనవానియందు విశ్వాసము), 6. సమాధానము (సద్గురూపదేశములగు మహావాక్యములను శాస్త్రములందు చూచి మనస్సంతుష్టినందుట).

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]