శాండిలి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఋక్ష పర్వతమున తపము ఆచరించుచు ఉండిన ఒక బ్రాహ్మణస్త్రీ. ఈమెను గాలవ మహర్షి గుర్వర్థము గరుడినితో కూడి గుఱ్ఱములను వెదక పోవునపుడు దర్శనము చేసికొనెను.
- ప్రజాపతి భార్య. అగ్ని అను వసువు తల్లి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు