శాంతి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నవవిధకావ్యగుణములలో ఒకటి.
- నవ కావ్య గుణములు....... శ్లేష, మాధుర్యము, ]]సౌకుమార్యము, నమత, ఆరార్థదీపనము, శాంతి, ఔదార్యము, ఓజస్సు, సమాధి
- (జ్యోతిశ్శాస్త్రం) గ్రహాల ఫలితాలు బాగా లేనప్పుడు చేసుకొనే ప్రత్యామ్నాయ మార్గాలను శాంతి అంటారు. (శాంతి చేయించాలి.. అని అంటుంటారు..)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- సమరముపేక్షించి శాంతిమై నుండెద నడిచిపాటేటికి
- అత్యున్నతస్థాయి అధికార సమావేశాన్ని ఏర్పాటు చేసి శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు