శాఖాచంద్రన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఆకాశముపై నున్న చంద్రుని జూపుటకు చెట్టుకొమ్మ మీదుగ జూడుమని చెప్పునట్లు. దుర్గాహ్యమైన యంశము సుగ్రాహ్యమవుట కరుంధతీ ప్రదర్శన న్యాయమటులు లోకప్రసిద్ధవ్యవస్థం గల్పించి నుడువుట.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు