Jump to content

శింజితము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము/ సం. వి. అ. న.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఆభరణములు ధరించి స్త్రీలు నడుచు నపుడు ఆభరణములు చేయు శబ్ధమును శింజితము అందురు సంస్కృత విశేష్యము భూషణముల ధ్వని.

నానార్థాలు

మువ్వల సవ్వడి

సంబంధిత పదాలు

శింజానము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

"https://te.wiktionary.org/w/index.php?title=శింజితము&oldid=964276" నుండి వెలికితీశారు