శిల
Appearance
శిల
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
.*శిల నామవాచకం
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఱాయి/రాయి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- గడప క్రింది త్రొక్కుడు కమ్మి
- సెలయేరు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]'శిలలపై శిల్పాలు చెక్కినారు.... మనవారి సృష్టికే అందాలు తెచ్చినారు...... శిలలపై శిల్పాలు చెక్కినారూ' ఒక పాటలో పద ప్రయోగము.