శిలాఘనమధ్యస్థ ప్రదీపసహస్రప్రథనవత్
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
రత్నశిలామధ్యమున నుంచఁబడిన యొకపెద్దదీపము (ఱాతిపలకలలో ప్రతిఫలించి) కొన్ని వేలదీపములుగ భాసించునట్లు. విజ్ఞానము అవభాసకాన్తర నిరపేక్షమై తానె అట్టు లవభాసించును.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు