శిష్యుడు
Appearance
శిష్యుడు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- శిష్యుడు నామవాచకం
- పుంలింగం
- వ్యుత్పత్తి
- సంస్కృతము शिष्य నుండి పుట్టింది.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]శిష్యుడు అంటే నేర్చుకోవాలనే ఆసక్తి కలవాడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో పద ప్రయోగము గురువును మించిన శిష్యుడు.
- దుర్యోధనుడు బలరాముని శిష్యుడు.