Jump to content

శుంభనిశుంభులు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

వి/బహు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

హిరణ్యకశిపు వంశజులు అగు సుందోపసుందులయొక్క కొడుకులు. వీరు పుష్కర క్షేత్రమున బ్రహ్మనుఁగూర్చి ఉగ్రతపము కావించి ఇంద్రాదిసురలను పరిభవించు శక్తిని ఒందిరి. వీరు గౌరీకాయకోశమున ఉండి పుట్టిన కౌశికీదేవిచే చంపబడిరి.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]