శుకనలికాన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కాకుదీక శుక నాక నలికి ప్రభృతు లస్త్ర విశేషములు. అవి పైకి చూచుటకు వెఱపుగొలుపనివే యైనను యుద్ధములలో రథగజతురగాదులకు చాల హాని చేయును. అట్లే - పైకి చాల సుఖముగ కనఁబడినను కామము మానవు నధోగతి నొందించును. ఇదియే నీలకంఠాచార్యులవారు భారతోద్యోగపర్వమున "కాకుదీకం శుకం నాక మక్షిసంతర్జనం తథా..." అను శ్లోక వ్యాఖ్యానమున నిట్లుపదేశించియున్నారు- "కాకుదీకమిత్యాదయోఽష్టాస్త్ర విశేషాః|.....యేన శుకనలికాన్యాయేన అభయేపి భయదర్శినో హయరథాది పాదేషు గాఢం శ్లిష్యన్తి తచ్ఛుకమోహనం నామ||" 2. మఱియొక యుదాహరణము- శుకనలికన్యాయముచే స్వకామ పరికల్పితమేకాని ఆత్మకు వాస్తవముగ కర్తృత్వము, బంధమోక్షాదికము లేదు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు