శుక్త్యంబుబిందున్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ముత్యపు చిప్పలో బడిన వానబొట్టు ముత్యమయినట్లు. సత్పురుషునియందు గావింపఁబడిన జ్ఞానోపదేశము బ్రహ్మసాధకమై రాణించును.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు