శుక్లయజుర్వేదము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వాజలనేయ సమ్హిత అని దీనికి మరొక పేరు. ప్రస్తుతం ఈ వేదమునందు మాధ్యందిన శాఖ, కాణ్వశాఖ అని రెండు శాఖలు కలవు. ఈ రెండు శాఖల వారిని తెలుగునాట ‘ప్రధమశాఖ అంటారు. శుక్లయజుర్వేదము లో 40 అధ్యాయములు కలవు. ఈ వేదమునకు ‘శతపధ బ్రాహ్మణమూ అని పేరు. ఈ వేదమంత్రములతో ‘అధ్వర్యుడూ అను ఋత్విక్కు యజ్ఞమునందు హెమాది ప్రధాన కృత్యములను అచరించును. సకల కర్మలు ఆపస్తంబ మహర్షి చేసిన కల్ప సూత్రమును అనుసరించి జరిపించుకుంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు