శునకము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- శునకములు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కుక్క,
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
1. అర్ధము:
2.అర్ధము:
- తిరస్కారము:
- సంబంధిత పదాలు
1. అర్ధము:
2.అర్ధము:
- కుక్క
- పెద్ధకుక్క
- కుక్కమొహం
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పద్యంలో పదప్రయోగము.. కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి శుభ లగ్నమునన్, దొనరగ పట్టము గట్టిన. వెనుకటి గుణమేల మరచు వినురా సుమతి;
- చెప్పు తీపెరుగు కుక్క చెరకు తీపెరుగునా ? అని ఒక సామెత.
అనువాదాలు
[<small>మార్చు</small>]
|