శైలము
Appearance
(శైలం నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- శైలము నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]శైలము అంటే పర్వతము, కొండ అనే పదాలకు పర్యాయ పదము. కొండ/శిలలు రసాంజనము/గిరి/స్థిరము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పద్యంలో పద ప్రయోగము: వడిజ బిడౌజుండు పిడుగులు వర్షింప శైలమెత్తిన నాటి శక్తి ఏది( శైలము +ఎత్తి)
- ఆంధ్రులు నివసించు దేశము. జగన్నాధక్షేత్రము మొదలుకొని శ్రీ శైలము వఱకు నుండుదేశము
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]