Jump to content

శ్మశానవైరాగ్యన్యాయం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

శ్మశానానికి పీనుగును తీసుకుపోయి తగులబెట్టేవరకూ "అయ్యో! ఈ జీవన మనిత్యమే" అని వైరాగ్యం కలుగుతుంది. ఇంటికి రాగానే తిరిగి సంసారంమీద భ్రాంతి కలుగుతుంది. చూ: పురాణవైరాగ్యన్యాయం, ప్రసూతి వైరాగ్యన్యాయం......సంస్కృతన్యాయదీపిక (రవ్వా శ్రీహరి) 2006

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]