Jump to content

శ్మశానవైరాగ్యన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

శవమును కాటికిజేర్చి అగ్ని సంస్కారముచేయుచు, అట నున్నంతదనుక "ఏమున్నది? అంతా మాయ. ఈదేహము ఋణానుభంధము. భార్యాపుత్రాదులు శత్రువులు" అని వైరాగ్యముతో పలుపోకలు పోదురు. మఱలివచ్చినంతన దూడపేడదగ్గఱనుండియు తనకే కావలెను. పురాణ, ప్రసూతివైరాగ్యములటులు. అని భావము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]