శ్మశానావైరగ్యన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

శవమును కాటికిజేర్చి అగ్నిసంస్కారముచేయుచు, అటనున్నంతదనుక "ఏమున్నది? అంతా మాయ. ఈదేహము ఋణానుబందము. భార్యాపుత్రాదులు శత్రువులు" అని వైరాగ్యముతో పలుపోకలు పోదురు. మఱలివచ్చినంతన దూడపేడాదగ్గఱ నుండియు తనకే కావలెను.

పురాణ, ప్రసూతి వైరగ్యములటులు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]