శ్యామరక్తన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వస్త్రమునకు శ్యామలవర్ణము పోయిన నెఱుపురంగు వచ్చును. కాని రంగు లేకుండమాత్రము వస్త్రముండదు. ప్రతియొకవస్తువు గుణసహితమై యుండునుగాని గుణరహితమై యుండదు.
అట్లే--నిర్గుణపరబ్రహ్మము నామరూపక్రియావికార రహితమైనను నామరూపక్రియారహితత్వవికారసహితమేయై యొప్పుచుండును. (ఆభావమందు ఆభావత్వభావమిమిడియున్నట్లు)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు