Jump to content

శ్యాలశునకన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఒకడు తనభార్యకు కోపము గలిగించి ఏడిపించుటకై తన పెంపుడుకుక్కను బావా, బావా అని పిలుచుచుండెను. ఒకనా డతడు కుక్కను చావమోది బావా అని పిలుచుచు, బండబూతులు తిట్టెను. అందుల కాతనిభార్య సహించలేక నిజముగా ఆకుక్క తనతమ్ముడే అను నూహతో ఏడ్చి భర్తతో తగువులాడెనట. తనకు సంబంధించని వస్తువుపై మమత్వబుద్ధింజేసి ఆవస్తువుల కేదేని హాని సంభవించినపుడు దుఃఖించుట లోకస్వభావము. అని అర్తము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]