శ్యేనకపోతీయన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పావురము డేగబారిం బడినట్లు. " పావురము డేగబారిం బడినట్లు. "యథా కపోతోఽతర్కిత మాగతేన శ్యేనేన గృహీత స్తథాఽకస్మికో యోదురోగ్య స్స ఏవ ముచ్యతేః" గింజ లేరి తినుటకై కళ్ళమునకుఁబోయిన పావుర మొకఁ డాకస్మికముగ నగుదెంచిన డేగవాతఁబడి మడిసెను. అట్లే- తలవనితలంపుగ సంభవించిన దుర్యోగమునెడ నీ న్యాయ ముపయోగింపఁబడును. శరపురుషీయ, కాకతాళీయ న్యాయములను జూడుము." గింజ లేరి తినుటకై కళ్ళమునకుబోయిన పావుర మొక డాకస్మికముగ నగుదెంచిన డేగవాతబడి మడిసెను. అట్లే- తలవనితలంపుగ సంభవించిన దుర్యోగమునెడ నీ న్యాయ ముపయోగింపబడును.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]