శ్రవణ బిందువు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>][జంతుశాస్త్రము] చెవిలోని పటల గహనమునకు అస్తరుగానుండు ఆదిచ్ఛద జీవకణములలో కొన్ని చాల పొడవుగానుండి ఒక్కొక్క కణమునకు ఒక్కొక్క శ్రవణ రోమము ఉండును. అట్టి జీవకణముల గుంపు శ్రవణబిందువు అనబడును
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు