శ్రుతిబలీయస్త్వన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]శ్రుతిక్రమ, అర్థక్రమ, పాఠక్రమ, ప్రవృత్తిక్రమముల యందు ప్రవృత్తిక్రమముకన్న పాఠక్రమమును, దానికంటె అర్థక్రమమును, దానికన్న శ్రుతిక్రమమును క్రమముగ బలీయము లయిన్నట్లు. పూర్వపూర్వ మౌన్నత్యసూచనమున నీన్యాయము ప్రవర్తించును.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు