శ్వఃకార్య మద్య కుర్వీత
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]రేపటిపని నివ్వాళనే పూర్తి చేసుకొనుట క్షేమకరము. నేఁటిపని సయితము సోమరితనమచే రేపటిపై బెట్టక రేపటిది సయిత మీనాఁడే చక్కబెట్టుకొనువాఁడు సేమము నొందును. అనఁగా- అవ్యగ్రతతో గార్యములందు బ్రవర్తించుట క్షేమకరమని న్యాయాశయము. ఒక ఉపాధ్యాయుడు పిల్లలకు "శ్వఃకార్య మద్య కుర్వీత (రేపటిపనిని నేఁడే చేయుఁడు)" అని బోధించగా, నొక పిల్లవాడు లేచి- "అయ్యా! రేపు నేనుచచ్చిపోవుదును" అనెను. వెంటనే పంతులు- "అట్లయిన నేడే ఆపనిని చేయుము. అది చాల మంచిది" అనెనట.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు