శ్వపుచ్ఛన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కుక్కతోకను సరిచేయఁ బ్రయత్నించినట్లు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"వెంటఁదవిలి బోధించిన వింతకైన, నార్జవ మ్మొందఁ డొకయింత దుర్జనుండు, స్వేధనాభ్యంజనోద్భంధనాదివిధివి, నామితశ్వపుచ్ఛమువోలె రామకృష్ణ!" (వ్యాఖ్యాతల రామకృష్ణశతకమునుండి.)