శ్వశ్రూనిర్గచ్చోక్తిన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]"భిక్షా మటతే మాణవకాయ భిక్షాం ప్రత్యాచక్షాణా మాత్మనః స్నుషాం భర్త్సయిత్వా శ్వశ్రూః పున స్తమాహూయ సమాగతే తస్మి న్నాస్తి భిక్షా నిర్గచ్ఛేతి తథైవ ప్రత్యాచష్టే." (ముష్టివాఁడొకఁడు బిచ్చమునకు రాఁగా ఆయింటికోడలు లేదు పొమ్మనెను. అది విని అత్తగారు వాగ్వర్షము కురిపించుచు వచ్చి "ఓసి, నీదా పెత్తనము బిచ్చగానిని పొమ్మనుటకు? చూడుము నిన్నేమిచేసెదనో" అని పోట్లాడి వానిని పిలిచి ఈతొత్తు అనవసరపు పెత్తనము కట్టుకొనుచున్నది. దానినోటికి తాళము వేయించవలెనని తానే స్వయముగ బిచ్చము లేదు పొమ్మనెనఁట.) కోడలికి బుద్ధి చెప్పి అత్త తాను ఱంకుచేసినట్లు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు