Jump to content

శ్వసభన్యాయం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

కుక్కలు సభ చేసినట్లు. కుక్క మరో కుక్కను చూస్తే ఊరుకోక మొరుగుతూ ఉంటుంది. పైబడి పోట్లాడుతుంది. అలాంటప్పుడు పది కుక్కలు ఒకేచోట చేరితే ఎలా ఉంటుందో ఊహించవచ్చు. నిరర్థకమైన పోట్లాటతో ఆ కుక్కలకు, వాటి అరుపులు వినలేక ఇరుగుపొరుగువారికి ఎంతో చీకాకు కలుగుతుంది. అంటే కేవల వాదప్రతివాదాలతో చీకాకై వట్టి గల్లంతుగా మారిన అప్రయోజకుల కూటమిని చెప్పే సందర్భాల్లో ఈ న్యాయం ప్రవర్తిస్తుంది.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]