శ్వానారోహన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]"శ్వానారోహే కుతః సౌఖ్యమ్" (గుఱ్ఱముమున్నగువానిని వదలి కుక్కమీఁద స్వారిచేసిన నేమిసుఖము కలుగును?) లాభాధిక్యమును నిరసించి స్వల్పలాభము నిచ్చు పనులలో బ్రవర్తించుట. మత్తకాశినీన్యాయమువలె.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు