షండక ముద్వాహ్య ముగ్ధాయాః పుత్రప్రార్థనం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఒక తెలివితక్కువ స్త్రీ నపుంసకుని పెండ్లియాడి పుత్రులు కలుగలేదని పరితపించినదఁట. ఇందొక కథయుఁ గలదు- ఒకతె నపుంసకుని పెండ్లాడి చాలకాలము పుత్రులు లేక పరితపించి ఒకరోజున భర్తను నాకు పుత్రసంతానము కలిగింపరా అని ప్రార్థింప అతఁడు- విచారింపకుము, నేను త్వరలో చనిపోయి నీకు కుమారులను కలిగింతును- అని సమాధానము చెప్పెనఁట.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు