Jump to content

షండక ముద్వాహ్య ముగ్ధాయాః పుత్రప్రార్థనమ్

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

‌ఒక తెలివితక్కువ స్త్రీ నపుంసకుని పెండ్లియాడి పుత్రులు కలుగలేదని పరితపించినదఁట. దీనికొక కథయు గలదు- ఒకతె నపుంసకుని పెండ్లాడి చాలకాలము పుత్రులు లేక పరితపించి ఒకరోజున భర్తను నాకు పుత్రసంతానము కలిగింపరా అని ప్రార్థింప అతడు- విచారింపకుము, నేను త్వరలో చనిపోయి నీకు కుమారులను కలిగింతును- అని సమాధానము చెప్పెనట.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]