షండము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- పు.నపుంసకం.
- విశేష్యసం
- వ్యుత్పత్తి
సంస్కృత పద జననం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తామర మొదలగువాని సమూహము
1. ఆఁబోతు; 2. హెగ్గడి; 3. పేడి. - శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- ఆబోతు
- పేడి
- హెగ్గడి
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు