షట్త్రింశత్-ఆయుధములు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంఖ్యానుగుణ పదము
- వ్యుత్పత్తి
36 విధములైన ఆయుధములు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. చక్రము, 2. ధనుస్సు, 3. వజ్రము, 4. ఖడ్గము, 5. క్షురిక, 6. తోమరము, 7. కుంతము, 8. శూలము, 9. త్రిశూలము, 10. శక్తి, 11. పాశము, 12. అంకుశము, 13. ముద్గరము, 14. మక్షిక, 15. భల్లము, 16. భండమాల, 17. ముసుంఠి, 18. లుంఠి, 19. గద, 20. శంఖము, 21. పరశువు, 22. పట్టినము, 23. రిష్టి, 24. కణయము, 25. సంపన్నము, 26. హలము, 27. ముసలము, 28. పుళిక, 29. కర్తరి, 30. కరపత్రము, 31. తరవారి, 32. కోద్దాలము, 33. దుస్ఫోటము, 34. గోఫణము, 35. డాహము, 36. డబూసము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు