షట్త్రింశత్-తంత్రయుక్తులు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంఖ్యానుగుణ వ్యాసములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. అధికరణము, 2. యోగము, 3. హేత్వర్థము, 4. పదార్థము, 5. ప్రదేశము, 6. ఉద్దేశము, 7. నిర్దేశము, 8. వాక్యశేషము, 9. ప్రయోజనము, 10. ఉపదేశము, 11. అపదేశము, 12. అతిదేశము, 13. అర్థాపత్తి, 14. నిర్ణయము, 15. ప్రసంగము, 16. ఏకాంతము, 17. అనేకాంతము, 18. అపవర్గము, 19. విపర్యయము, 20. పూర్వపక్షము, 21. విధానము, 22. అనుమతము, 23. వ్యాఖ్యానము, 24. సంశయము, 25. అతీతావేక్షణము, 26. అనాగతావేక్షణము, 27. స్వసంజ్ఞ, 28. ఊహ్యము, 29. సముచ్చయము, 30. నిదర్శనము, 31. నిర్వచనము, 32. సన్నియోగము, 33. వికల్పనము, 34. ప్రత్యుత్సారము, 35. ఉద్ధారము, 36. సంభవము. [చరకసంహిత-సి.స్థా.]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు