షట్త్రింశత్-స్మృతికారులు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. మనువు, 2. విష్ణువు, 3. యముడు, 4. దక్షుడు, 5. అంగిరసుడు, 6. అత్రి, 7. బృహస్పతి, 8. ఆపస్తంబుడు, 9. ఉశనుడు, 10. కాత్యాయనుడు, 11. పరాశరుడు, 12. వశిష్ఠుడు, 13. వ్యాసుడు, 14. సంవర్తుడు, 15. హారీతుడు, 16. గోతముడు, 17. ప్రచేతసుడు, 18. శంఖుడు, 19. లిఖితుడు, 20. యాజ్ఞవల్క్యుడు, 21. కాశ్యపుడు, 22. శాతాతపుడు, 23. లోమశుడు, 24. జమదగ్ని, 25. ప్రజాపతి, 26. విశ్వామిత్రుడు, 27. పైఠీనసి, 28. బౌధాయనుడు, 29. పితామహుడు, 30. భాగలీయుడు, 31. జాబాలి, 32. మరీచి, 33. చ్యవనుడు, 34. భృగువు, 35. ఋష్యశృంగుడు, 36. నారదుడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు