షట్-అవస్థలు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- (అ.) 1. శైశవము, 2. కౌమారము, 3. పౌగండము, 4. కైశోరము, 5. యౌవనము, 6. వార్ధకము. [ఇవి శరీరావస్థలు]
- (ఆ.) 1. ఉత్పత్తి, 2. అస్తిత్వము, 3. వృద్ధి, 4. పరిణామము, 5. క్షయము, 6. నాశము. [ఇవి ప్రతివస్తువున కుండు దశలు]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు