షట్-దర్శనములు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>](అ.) 1. న్యాయము, 2. వైశేషికము, 3. వేదాంతము, 4. మీమాంస, 5. సాంఖ్యము, 6. యోగము. [ఇవి ఆస్తికదర్శనములు] (ఆ.) 1. చార్వాకము, 2. సౌత్రాంతికము, 3. వైభాషికము, 4. యోగాచారము, 5. మాధ్యమికము, 6. ఆర్హతము. [ఇవి నాస్తికదర్శనములు]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"పాణినేర్జైమినేశ్చైవ వ్యాసస్య కపిలస్య చ, కణాదస్యాక్షపాదస్య దర్శనాని షడేవ హి" [ప్రతాపరుద్రీయము వ్యాఖ్య 1-21]