షట్‌-దోషములు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. (అ.) 1. నిద్ర, 2. తంద్ర, 3. భయము, 4. క్రోధము, 5. పారుష్యము, 6. అజ్ఞానము.
  2. (ఆ.) 1. ఆశ్రయదోషము, 2. కాలదోషము, 3. భావదోషము, 4. స్వభావ దోషము, 5. వాగ్దోషము, 6. సంసర్గదోషము.
  3. (ఇ.) 1. దంభము, 2. దర్పము, 3. అభిమానము, 4. క్రోధము, 5. పారుష్యము, 6. అజ్ఞానము.
  4. (ఈ.) 1. అనృతము, 2. సాహసము, 3. మాయ, 4. మూర్ఖత్వము, 5. అతిలోభము, 6. అశౌచము నిర్దయ ??. [ఇవి స్త్రీల స్వభావదోషములు]
  5. (ఉ.) 1. మద్యపానము, 2. దుర్జనసంసర్గము, 3. భర్తృవిరహము, 4. యథేచ్ఛగ తిరుగుట, 5. అకాలనిద్ర, 6. అన్యగేహ నివాసము. [ఇవి స్త్రీలకు దోషకారకములు] [మనుస్మృతి 9-13]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]