షట్-ప్రమాణములు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
ఆరు పురాణములు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అ.) 1. ప్రత్యక్షము, 2. అనుమానము, 3. ఉపమానము, 4. శబ్దము, 5. అర్థాపత్తి, 6. అనుపలబ్ధి.
- (ఆ.) 1. అర్థాపత్తి, 2. సంభవము, 3. అభావము, 4. ప్రతిభ, 5. ఐతిహ్యము, 6. ఉపమానము.
- (ఇ.) 1. శ్రుతి, 2. లింగము, 3. వాక్యము, 4. ప్రకరణము, 5. స్థానము, 6. సమాఖ్య. ఇవి వినియోగవిధికి సహకరించు ప్రమాణములు]
- (ఈ.) 1. శ్రుతి, 2. అర్థము, 3. పాఠము, 4. స్థానము, 5. ముఖ్యము, 6. ప్రవృత్తి. ఇవి యజ్ఞవిధులలో పౌర్వాపర్యక్రమమును బోధించు ప్రమాణములు]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు