షట్-బలములు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంఖ్యానుగుణ పదములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- (అ.) 1. మౌలము, 2. భృత్యము, 3. మైత్రము, 4. స్త్రైణము, 5. ఆటవికము, 6. ఆమిత్రము. "మౌలం భృత్యం తథా మైత్రం స్త్రైణమాటవికం బలమ్, ఆమిత్రమపరం షష్ఠం సప్తమం నోపలభ్యతే" [మౌలేశ్వరుడు-ప్రతాపరుద్ర వ్యాఖ్య 6-22]
- (ఆ.) 1. స్థానబలము, 2. కాలబలము, 3. చేష్టాబలము, 4. దృక్బలము, 5. దిగ్బలము, 6. నైసర్గికబలము. [జ్యో.]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు