Jump to content

షట్-లింగములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

విశేషణము

వ్యుత్పత్తి

ఆరు విధములైన లింగములు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • (అ.) 1. ఉపక్రమము మఱియు ఉపసంహారము, 2. అభ్యాసము, 3. అపూర్వత, 4. అర్థవాదము, 5. ఫలము, 6. ఉపపత్తి. వేద వేదాంతార్థములను ఈ షడ్లింగములచే గ్రహించవలయును]
  • (ఆ.) 1. ఆచారలింగము, 2. ప్రసాదలింగము, 3. గురులింగము, 4. జంగమలింగము, 5. శివలింగము, 6. మహాలింగము.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]