షట్ కాండములు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
షట్+కాండములు= ఆరు కాండములు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>](రామాయణములో)1. బాలకాండము, 2. అయోధ్యకాండము, 3. అరణ్యకాండము, 4. కిష్కింధకాండము 5. సుందరకాండము, 6. యుద్దకాండము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు