షడ్వింశతి-కల్పములు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంఖ్యానుగుణ పదములు

వ్యుత్పత్తి
ఇరవై ఆరు విధములైన కల్పములు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. బ్రాహ్మము, 2. పాద్మము, 3. శ్వేతము, 4. నీలలోహితము, 5. వామదేవము, 6. రథంతరము, 7. గౌరవము, 8. దేవము, 9. బృహత్తు, 10. కందర్పము, 11. సద్యః, 12. ఈశానము, 13. తమస్‌, 14. సారస్వతము, 15. ఉదానము, 16. గరుడము, 17. కౌర్మము, 18. నారసింహము, 19. సమానము, 20. ఆగ్నేయము, 21. తత్పురుషము, 22. వైకుంఠము, 23. లక్ష్మీ, 24. సావిత్రీ, 25. అఘోరము, 26. వారాహము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]