Jump to content

షణ్మతములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామ.

/సంఖ్యానుగుణ వ్యాసములు

వ్యుత్పత్తి

ఆరుమతములు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. శైవము, వైష్ణవము, శాక్తేయము, గాణావత్యము, సౌరవము, స్కాందము
  2. వైష్ణవము, శైవము, శాక్తము, గాణాపత్యము, సౌరము, స్కాందము ఈ6న్ను షణ్మతము లనంబడును. ఈ షణ్మతములచేత ఆత్మ దెలియబడదని తెలియుటే ఫలము. ఈ షణ్మతములకు తాత్పర్యము బహుళంబై యుండుటచే గ్రంథవిస్తారభీతిని నిందు దెలుపలేదు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:SakalathatvaDharpanamu.pdf/81